టీఆర్పీ రేటింగ్ పరంగాను 'అర్జున్ రెడ్డి' అదరగొట్టేశాడు

02-02-2018 Fri 16:16 | Entertainment
  • సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి'
  • ఇటీవలే స్టార్ మా టీవీలో ప్రసారం
  • ఆశ్చర్యపరిచే స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్         
ఈ మధ్య కాలంలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'అర్జున్ రెడ్డి' ఒకటి. కుర్రకారు హృదయాలను ఈ సినిమా ఒక రేంజ్ లో కొల్లగొట్టేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లకు ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చేసింది.

అలాంటి ఈ సినిమాను ఇటీవల 'స్టార్ మా' ఛానల్లో ప్రసారం చేశారు. రిలీజ్ సమయంలో ఇది బూతు సినిమా అనే ముద్ర పడినప్పటికీ, టీవీలో ప్రసారం చేయబడిన ఈ సినిమాకి 13.6 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. అయితే థియేటర్ ప్రింట్ తో పోలిస్తే .. టీవీలో ప్రసారం చేసిన ఈ సినిమాలో నుంచి, బూతు డైలాగులు .. ముద్దు సీన్లు .. శృంగార సన్నివేశాలను తొలగించారు. ఆకట్టుకునే లవ్ స్టోరీ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      
vijay devarakondashalini

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more